.భారత్ న్యూస్ హైదరాబాద్….తడిసిన ధాన్యాన్నీ కొనుగోలు చేస్తాం.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం
ధాన్యం కొనుగోళ్ల పురోగతిపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి ఉత్తమ్
ఇప్పటివరకు యాసంగి సీజన్‌కు సంబంధించి 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు వెల్లడి

ఈ సీజన్‌లో 70.13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణే ప్రభుత్వం లక్ష్యమన్న మంత్రి