..భారత్ న్యూస్ అమరావతి..అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతపల్లిలో రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. 2,300 ఎకరాల్లో రూ.22 వేల కోట్లతో రెన్యూ విద్యుదుత్పత్తి కాంప్లెక్స్ ఏర్పాటు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గొట్టిపాటి రవి, ప్రజాప్రతినిధులు….
