భారత్ న్యూస్ అనంతపురం..వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్త కుటుంబానికి వైయస్ జగన్ గారు ఆర్థిక సాయం
ఇటీవల గుండెపోటుతో మరణించిన పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ యువజన విభాగ అధ్యక్షులు నంగి రెడ్డి శరత్ బాబు గారు
విషయం తెలుసుకుని.. ఫోన్‌లో శరత్‌బాబు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చిన వైయస్ జగన్ గారు
ఇచ్చిన మాట ప్రకారం శరత్ బాబు కుటుంబానికి ఈరోజు 3 లక్షల రూపాయల చెక్‌ను పంపిన వైయస్ జగన్ గారు

ఆ చెక్‌ను ఈరోజు కుటుంబానికి అందజేసిన పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులు శత్రుచర్ల పరీక్షిత్ రాజు గారు, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి గారు, నాయకులు, కార్యకర్తలు