రేపే దేశ వ్యాప్తంగా నీట్ రీ పరీక్ష

భారత్ న్యూస్ వరంగల్…డ్రైవ్ పాయింట్స్

రేపే దేశ వ్యాప్తంగా నీట్ రీ పరీక్ష

దేశంలో 551 నగరాలలో జరగనున్న నీట్ రీ పరీక్ష

తెలంగాణ లో హైదరాబాద్ తో పాటు 24 జిల్లాల్లో జరగనున్న నీట్ రీ ఎగ్జామ్

22 లక్షల 79 వేల మంది పరీక్ష రాయనున్న విద్యార్థులు

దివ్యాంగులకు సాయంత్రం 6:20 గంటల వరకు రాసే అవకాశం

మధ్యాహ్నం 2గంటల నుండి సాయంత్రం 5:15 గంటల వరకు జరగనున్న పరీక్ష

నేడు నీటి పరీక్ష పై మాక్ డ్రిల్

అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు కసరత్తు

ఉదయం 9 గంటల నుండి సాయంత్రం వరకు కొనసాగునున్న మాక్ డ్రిల్

విద్యార్థులకు అధికారిక వాట్స్ ఆప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన NTA

అధికారిక వాట్స్ఆప్ 78279 80287 నెంబర్ ను అందుబాటులో కి తెచ్చిన NTA

ఫార్వర్డ్ లింకులను నమ్మొద్దు అన్న NTA

అనుమానాస్పద మెసేజ్ లు వస్తే అప్రమత్తంగా ఉండి ఫిర్యాదు చేయాలని సూచన

నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం