దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

భారత్ న్యూస్ హైదరాబాద్…దేశవ్యాప్తంగా మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

​లీటర్ పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసల పెంపు

​పెంచిన ధరలు నేటి నుంచే అమల్లోకి

​ఇటీవలి కాలంలో ఇంధన ధరలు పెరగడం ఇది మూడోసారి