భారత్ న్యూస్ ఢిల్లీ…..జపాన్లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం
జపాన్లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం
జపాన్లో భారీ భూకంపం సంభవించింది.
ఉత్తర ప్రాంతమైనహోక్కాయిడోలో సోమవారం తెల్లవారుజామున 6.1 తీవ్రతతో భూమి కంపించింది. ఈ భూకంపం సుమారు 80 కి.మీ లోతులో నమోదైనట్లు భూకంప పరిశోధనా సంస్థలు వెల్లడించాయి.
ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ లేదా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. అధికారులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు…
