మాజీ సీఎం వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి..!

భారత్ న్యూస్ అనంతపురం..మాజీ సీఎం వైఎస్ జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి..!

కుటుంబ సభ్యులతో కలిసి యూరప్ వెళ్ళేందుకు కోర్టు అనుమతి కోరిన మాజీ సీఎం జగన్.

ఈ నెల 20 నుంచి మే 15 వరకు జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి..!

దేశం విడిచి వెళ్లేముందు ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ, ష్యూరిటీని సీబీఐ అధికారులకు అందజేయాలని మాజీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టు ఆదేశం..!