లంచం తీసుకుంటూ SI.ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు.ఖాకీలు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…లంచం తీసుకుంటూ SI.ఏసీబీకి చిక్కిన ఇద్ద‌రు.ఖాకీలు

పోల‌వ‌రం జిల్లా గంగారం పీఎస్‌లో ఘ‌ట‌న‌

ఓ వివాహేత‌ర సంబంధం కేసులో తప్పించేందుకు డ‌బ్బు డిమాండ్

వేరే మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్న భ‌ర్త‌పై కేసు పెట్టిన మొద‌టి భార్య‌

ఈ కేసులో చ‌ర్య‌లు తీసుకోకుండా ఉండేందుకు భ‌ర్త శివ నుంచి రూ.20 వేలు #లంచం డిమాండ్

ఏసీబీని ఆశ్ర‌యించిన బాధితుడు

లంచం తీసుకుంటూ దొరికిన ఎస్సై వెంక‌టేష్‌, కానిస్టేబుల్ వీర‌బాబు