కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు

భారత్ న్యూస్ ఢిల్లీ…..కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ పదవీకాలం పొడిగింపు

న్యూ ఢిల్లీ :

కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ కుమార్ డేకా పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా తపన్
కొనసాగనున్నారు.