15 నుంచి 60 సంవత్సరాలలోపు వయసు ఉన్న మహిళలు తప్పకుండా మహిళా సంఘాల్లో చేరాలి

…భారత్ న్యూస్ హైదరాబాద్….15 నుంచి 60 సంవత్సరాలలోపు వయసు ఉన్న మహిళలు తప్పకుండా మహిళా సంఘాల్లో చేరాలి

మహిళా సంఘాల ఆర్థిక చేయూత కోసం ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది

పెట్రోల్ బంకులు, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు, బస్సులు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి అవకాశాలను అందిస్తున్నాం

ములుగు జిల్లాలోని జగ్గన్నపేట గ్రామం ఆశ్రమ జూనియర్ కళాశాల ప్రాంగణం లో కుట్టు మిషన్ ఉచిత శిక్షణ పొందిన మహిళలకు కుట్టు మిషన్, ధ్రువపత్రాలను అందజేసిన మంత్రి సీతక్క