భారత్ న్యూస్ శ్రీకాకుళం…..ఏపీ: యోగా జీవితంలో భాగం కావాలి.. యోగాంధ్ర కార్యక్రమానికి విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నాం.. పెట్టుకున్న అన్ని టార్గెట్లు చేరుకున్నాం.. ప్రజల్లో యోగాపై ఇంట్రెస్ట్ వచ్చింది.. 1,29,249 ప్రాంతాల్లో ఏపీలో యోగా చేయబోతున్నారు.. దేశమంతా 8 లక్షల ప్రాంతాల్లో యోగా చేయబోతున్నారు.. ఇది చరిత్రలో జరగలేదు-సీఎం చంద్రబాబు
ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు 26 కిలోమీటర్ల మేర యోగా కార్యక్రమం జరుగుతుంది.. ఇక్కడ మూడున్నర లక్షల మంది పాల్గొంటారు.. వంద మందికి ఒక టాయిలెట్ ఏర్పాటు చేస్తున్నాం.. ఐదు లక్షల మందికి టీషర్టులు ఇస్తున్నాం.. ఒక్కో కంపార్ట్‌మెంట్‌కు ఒక టీమ్‌ను పెట్టాం.. చాలా స్టార్టప్స్ వస్తున్నాయి.. AIతో కొత్త యాప్స్ వస్తున్నాయి-సీఎం చంద్రబాబు
