…భారత్ న్యూస్ హైదరాబాద్….బిగ్ బ్రేకింగ్ న్యూస్
నన్ను వే*శ్య లాగా చూశారు
మనస్తాపంతో మిస్ వరల్డ్ పోటీల నుండి వెళ్లిపోయిన మిస్ ఇంగ్లాండ్
హైదరాబాద్ – మిస్ వరల్డ్ 2025 అందాల పోటీలో నన్ను వే*శ్యలా చూశారు అంటూ మనస్తాపంతో వెళ్ళిపోయిన మిస్ ఇంగ్లాండ్ మిల్లా మాగీ
