యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో మంత్రి పొంగులేటి పర్యటన

..భారత్ న్యూస్ హైదరాబాద్….యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో మంత్రి పొంగులేటి పర్యటన

మొదటి లబ్దిదారు ఆగవ్వకు ఇందిరమ్మ ఇళ్ల పట్టా, రూ.లక్ష చెక్ అందించిన మంత్రి

ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొంగులేటితో పాటు పాల్గొన్న ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, అనిల్ కుమార్ రెడ్డి