ఏలూరు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

భారత్ న్యూస్ అనంతపురం .. .ఏలూరు మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్

ఏలూరు డా. ఎల్లాప్రగడ సుబ్బారావు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 35 పోస్టులు, ప్రభుత్వ ఆసుపత్రిలో 87 పోస్టులు.. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయుటకు నోటిఫికేషన్ విడుదలైంది.

దరఖాస్తు విధానం
వెబ్ సైట్ నుండి దరఖాస్తు డౌన్ లోడ్ చేసుకొని ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేయాలి. నోటిఫికేషన్, అప్లికేషన్ పూర్తి వివరాలకు https://eluru.ap.gov.in/notice_category/recruitment/ పరిశీలించండి.

దరఖాస్తు గడువు
02/06/25 నుండి 16/06/25 వరకు.