భారత్ న్యూస్ హైదరాబాద్…గ్రేట్ నికోబార్ ఎయిర్‌పోర్టుకు కేంద్రం అనుమతులు ఇచ్చింది.
13 వేల కోట్ల రూపాయలతో పౌర-సైనిక విమానాశ్రయాన్ని నిర్మించనుంది.
పౌర, సైనిక అవసరాలు తీరేలా గలాథియా బే సమీపంలోని చింగెన్ వద్ద ఈ ఎయిర్‌పోర్టును నిర్మించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి….
