…భారత్ న్యూస్ హైదరాబాద్….టీటీడీ ప్రాంగణంలో నమాజ్ చేసిన వ్యక్తిని అరెస్టు చేయాలి: రాజా సింగ్
తిరుమల దర్శనానికి వచ్చే భక్తుల డ్రైవర్ల ఐడీ కార్డును తనిఖీ చేయాలి

ఒకవేళ అన్యమతానికి చెందిన డ్రైవర్లు ఉంటే వారిని ఆపేయండి
వారికి నో ఎంట్రీ అని ప్రచారం చేయండి
తిరుమల పవిత్రతను దెబ్బతీసే కుట్రలు జరుగుతున్నాయి
రాజాసింగ్