భారత్ న్యూస్ విశాఖపట్నం..జూన్ 1 నుంచి సినిమా థియేటర్ల బంద్ లేదు
తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం
ఈ నెల 30న విశాఖపట్నంలో జరిగే ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఈ అంశంపై చర్చ

ఆ తర్వాత ఈ అంశంపై ఓ కొలిక్కి వచ్చే అవకాశం
యథావిథిగా కొనసాగనున్న ఫిల్మ్ ఛాంబర్