భారత్ న్యూస్ హైదరాబాద్….హృదయాన్ని కదిలించే సంఘటన.!
నల్గొండ జిల్లాలో నార్కెట్ పల్లి మండలంలో
మాండ్ర గ్రామంలో ఒక తల్లి చ*నిపాయింది.!
తన చావు ఖర్చు కోసం తానే డబ్బులు దాచింది.!
ఎప్పటినుంచో సంపాదించి దాచుకున్న డబ్బును తన దిండులో ఉన్నట్లు తన కొడుకుకు చూపుతూ కన్నుమూసింది.!
చనిపోయిన తరువాత కూడా సంతానానికి భారం కాకూడదని కోరుకుందేమో ఈ తల్లీ లక్ష్మమ్మా.!
ఆ తల్లికి నోట్లు రద్దు అయినట్లు తెలియకపోవడం బాధ కలిగిస్తుంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు చేస్తున్నారు.!

ఎంతైనా తల్లి ప్రేమ గొప్పదే…!