రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసులో సినీ నిర్మాత అల్లు అరవింద్‌ను ప్రశ్నించిన ఈడీ

భారత్ న్యూస్ గుంటూరు…..రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ కేసులో సినీ నిర్మాత అల్లు అరవింద్‌ను ప్రశ్నించిన ఈడీ

2017 నుంచి 2019 వరకు జరిగిన లావాదేవీలపై ఆరా

వచ్చేవారం మరోసారి విచారణకు హాజరుకావాలని ఆదేశాలు