భారత్ న్యూస్ గుంటూరు…చెన్నై:
ఎన్నికల సంఘానికి టీవీకే అధినేత విజయ్ లేఖ..
పోలింగ్ సమయాన్ని రెండు గంటలు పెంచాలని లేఖ రాసిన విజయ్..
ఓటర్లకు రవాణా సౌకర్యాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయ్..
వెంటనే ఎమర్జెన్సీ బస్సులు నడపాలని ఈసీకి విజ్ఞప్తి చేసిన టీవీకే అధినేత..

రాత్రి 8 గంటల వరకు ఓటు వేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి