భారత్ న్యూస్ అనంతపురం .. ..🇮🇳
హిమాచల్‌ప్రదేశ్‌లో వర్ష బీభత్సం.. 63 మంది మృతి..!
భారీ వర్షాలు, ఆకస్మిక వరదలతో అల్లాడుతున్న హిమాచల్‌ప్రదేశ్
దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 63 మంది మృతి చెందినట్లు సమాచారం
వరదల కారణంగా అనేక మంది గల్లంతైనట్లు తెలిపిన అధికారులు
ఈ నెల 7 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు

వరదల కారణంగా ఇప్పటివరకు దాదాపు రూ.400 కోట్ల నష్టం వాటిల్లిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ అధికారుల వెల్లడి