…భారత్ న్యూస్ హైదరాబాద్….GHMC ఆపరేటర్లు, హెల్త్ అసిస్టెంట్ లపై వేటు..
నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెటులపై ఆరోపణల నేపథ్యంలో GHMC చర్యలు

30 సర్కిళ్ల పరిధిలో విజిలెన్స్ విచారణ పూర్తి
ఫేక్ సర్టిఫికేట్ల జారీకి బాధ్యులుగా గుర్తిస్తూ 17 మంది టర్మినేషన్
9 మంది కంప్యూటర్ ఆపరేటర్లు, 8 మంది హెల్త్ అసిస్టెంటులపై చర్యలు