…భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో హ్యూండాయ్ మోటర్స్ భారీ ప్రాజెక్టు..
675 ఎకరాల్లో రూ. 8,528 కోట్లతో కార్ల మెగా టెస్ట్ సెంటర్ ను స్థాపించనున్న ‘హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్’

ఇందులో ఆటోమోటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతోపాటు.. అత్యాధునిక కార్ల తయారీ సౌకర్యం
సుమారు 4,200 మంది స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు
ఈ నెలలోనే రాష్ట్రానికి కంపెనీ ప్రతినిధుల రాక