భారత్ న్యూస్ వరంగల్….. …నేటి.. సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుండి హెలికాప్టర్లో జగిత్యాలకు బయలుదేరనున్న కేసీఆర్
జగిత్యాల కలెక్టరేట్ వద్ద ఉన్న హెలిప్యాడ్‌లో దిగి, అక్కడి నుండి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్టీ కార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో కీలక భేటీ

సాయంత్రం 6 గంటలకు పార్టీ కార్యాలయం నుండి సభా ప్రాంగణానికి బయలుదేరనున్న కేసీఆర్….