భారత్ న్యూస్ అమరావతి..ఈ నెల 20న సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఆయన సతీమణి భువనేశ్వరి అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం ఇచ్చారు. ఈ విరాళంతో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 269 అన్న క్యాంటీన్లలో ఉచితంగా భోజనం అందించనున్నారు…
WhatsApp us