హైద‌రాబాద్‌లో 4వేల‌కు చేరిన క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర

…భారత్ న్యూస్ హైదరాబాద్….హైద‌రాబాద్‌లో 4వేల‌కు చేరిన క‌మ‌ర్షియ‌ల్ సిలిండ‌ర్ ధ‌ర

ఏజెన్సీల దగ్గర ‘నో స్టాక్’.. బ్లాక్‌లో ఇస్తే రూ.4,000 వరకు వసూలు

మహారాష్ట్ర నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా సిలిండర్ల తరలింపు

చేసేది ఏమీలేక హోటల్స్, రెస్టారెంట్లు మూసివేత‌