UPSC ఛైర్మన్ గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్

భారత్ న్యూస్ ఢిల్లీ…..UPSC ఛైర్మన్ గా రక్షణ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ కుమార్

ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన కేంద్రం

ఇటీవల ముగిసిన ప్రీతి సుదాన్ పదవీకాలం

నూతన ఛైర్మన్ నియామకాన్ని ఆమోదించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము