ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న సింగల్ విండో చైర్ పర్సన్ క్రిష్ణమనేని సావిత్రి
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల సింగల్ ఇండో చైర్మన్ కృష్ణవేణి సావిత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. మే 1వ తేదీ కావడంతో పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభమయింది. రాష్ట్రంలో ఉన్న 65 లక్షల మంది పింఛను దారులకు నేటి నుంచి పింఛను మొత్తాన్ని పంపిణీ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన ఠంచనుగా పింఛను పంపిణీ చేస్తున్నారని అందులో భాగంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం
కావలివారి పల్లెలో పెద్ద రెడ్డప్ప చనిపోవడంతో. ఆయన భార్య బి సాలమ్మకు కొత్త పెన్షన్ ఇప్పించాము ఇది మంచి ప్రభుత్వం అనడానికి నిదర్శనం. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారికి మన గౌరవ ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి వితంతు పెన్షన్ అందుకున్న సాలమ్మ కృతజ్ఞతలు తెలిపారు అని తెలిపారు ఇందులో భాగంగా నిధులను కేటాయించడంతో.పింఛన్ల పంపిణీకి అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది. ప్రతి నెల 4200 కోట్ల రూపాయల మేరకు పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పింఛన్ల పంపిణీని గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా పాల్గొంటున్నారు. వీరితో పాటు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొని లబ్దిదారులకు స్వయంగా పింఛన్లను పంపిణీ చేస్తున్నారు. వరస సెలవలయినా పింఛన్ల పంపిణీ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమంలో పాకాల సింగల్ విండో చైర్ పర్సన్ క్రిష్ణమనేని సావిత్రి. ఎక్స్ సర్పంచ్ చెంగల్ రాయలు. సెక్రటరీ బషీర, వేణుగోపాల్, జగదీష్,గురునాథ్. కూటమి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
