భారత్ న్యూస్ ఢిల్లీ…..ఇప్పటివరకు పాకిస్తాన్ తో లింక్స్ ఉన్న 8 మంది అరెస్ట్!
హరియాణాలో నలుగురు, పంజాబ్ లో ముగ్గురు, UPలో ఒకరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

వీరిలో యూట్యూబర్ జ్యోతి, విద్యార్థి దేవేందర్ సింగ్, సెక్యూరిటీ గార్డ్ నౌమన్ ఇలాహీ, వ్యాపారి షహజాద్, ముర్తాజా అలీ, అర్మాన్, గజాలా, యామిన్ ఉన్నారు
వీరంతా పాక్ ISISI కి సాయం చేస్తున్నట్లు అనుమానిస్తున్న పోలీసులు