తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

భారత్ న్యూస్ తిరుపతి…తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

📍 ఉచిత దర్శనం కోసం 08 కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.  

📍 సర్వదర్శనం భక్తులకు 06 గంటల సమయం పడుతుంది  

📍 300 రూ..శీఘ్రదర్శనంకు 2–3 గంటల సమయం పడుతుంది  

📍 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు 3–4 గంటల సమయం పడుతుంది  

📍 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 76,406  

📍 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 28,463  

📍 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: ₹3.45 కోట్లు

ఓం నమో వేంకటేశాయ 🙏🌹 🙏