భారత్ న్యూస్ కడప ….ఏలూరు జిల్లా
నూజివీడు కోర్టులో గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, ఓలుపల్లి మోహన రంగారావు లను కోర్టులో హాజరు పరిచిన పోలీసులు
నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వంశీ పై పిటి వారెంట్ దాఖలు చేసిన హనుమాన్ జంక్షన్ పోలీసులు

ఈ నేపద్యంలో వల్లభనేని వంశీ, ఓలుపల్లి మోహన్ రంగారావు లను నూజివీడులోని రెండవ అదనపు జూనియర్ సివిల్ జడ్జ్ ముందు హాజరుపరిచిన పోలీసులు
ఈనెల 29 వరకు ఇద్దరికీ 14 రోజులు రిమాండ్ విధించిన జడ్జ్ శ్రావణి….