బ్రేకింగ్ న్యూస్,చిలకలూరిపేట రూరల్ CI సుబ్బ నాయుడు గారు మాజీ మంత్రి విడదల రజని గారు బెదిరించారా…??

భారత్ న్యూస్ విజయవాడ…బ్రేకింగ్ న్యూస్…

చిలకలూరిపేట రూరల్ CI సుబ్బ నాయుడు గారు మాజీ మంత్రి విడదల రజని గారు బెదిరించారా…??

లేక

మాజీ మంత్రి విడదల రజని గారే చిలకలూరిపేట రూరల్ CI సుబ్బ నాయుడు గారిని బెదిరించారా?

వాస్తవాలతో కూడిన ఫుల్ వీడియో

బెదిరింపులకూ ఓ హద్దుంటుంది పరిధి దాటితే “వేట” మొదలవుతుంది ఇప్పుడు మాజీ మంత్రి విషయంలో అదే జరిగింది.