భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడలో తిరంగా యాత్ర
ఆపరేషన్ సిందూర్ విజయవంతం నేపథ్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకు ర్యాలీ

తిరంగా యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొన్న యువత, నగర ప్రజలు
ర్యాలీలో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, మంత్రి నాదెండ్ల మనోహర్….