భారత్ న్యూస్ కడప ….A.P :
రాయచోటి ‘ఉగ్ర’ కేసు: సంచలన విషయాలు
అన్నమయ్య (D) రాయచోటిలో నిందితులిద్దరూ ‘అల్ ఉమ్మా’ టెర్రరిస్టులు అని పోలీసులు వెల్లడించారు.
వారి ఇంట్లో 50 IEDల తయారీకి ఉపయోగించే సామగ్రి, తుపాకులు, సూట్కేస్, బకెట్ బాంబులు, మారణాయుధాలు, కోడింగ్ బుక్స్, హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు, నగరాల మ్యాప్స్ సీజ్ చేశామన్నారు. ఒక పెద్ద ఉగ్రకుట్రను భగ్నం చేశామని తెలిపారు. వారు గత 20 ఏళ్లుగా అమానుల్లా, మన్సూర్ పేర్లతో రాయచోటిలో నివసిస్తున్నారని వివరించారు.
