వైన్ షాపు వద్ద అకారణంగా ఒక వ్యక్తిపై దాడి చేసి, ఆ వ్యక్తిని తలక్రిందులుగా వేలాడదీసి చంపబోయిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన నగరంపాలెం పోలీసులు,.

భారత్ న్యూస్ గుంటూరు…వైన్ షాపు వద్ద అకారణంగా ఒక వ్యక్తిపై దాడి చేసి, ఆ వ్యక్తిని తలక్రిందులుగా వేలాడదీసి చంపబోయిన ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన నగరంపాలెం పోలీసులు,.//_

గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు అసాంఘిక మరియు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతున్నామని, అట్టి కార్యకలాపాలకు పాల్పడే వారికి అసలు ఉపేక్షించే ప్రసక్తే లేదని, రౌడీ షీటర్లకు, సస్పెక్ట్ షీట్లు ఉన్నవారికి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారికి తగిన కౌన్సెలింగ్ నిర్వహించి, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించిన వెస్ట్ ఇంచార్జి డిఎస్పీ బెల్లం.శ్రీనివాస్

24 గంటల్లోనే వ్యక్తిపై దాడికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసిన నగరంపాలెం సీఐ శ్రీ సత్యనారాయణ గారు, ఎస్సై ప్రసన్న కుమార్ పోలీస్ సిబ్బంది.

కేసు వివరములు: ఫిర్యాది బుంగ బాలకృష్ణ మరియు మారుతి పూర్ణ చంద్రరావు అనే ఇద్దరు వ్యక్తులు కలిసి ది.19.04.2026తేదీన రాత్రి షుమారు 07.15 గంటల సమయంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని కంకరగ