వడ్డీ రేట్లను మరోసారి తగ్గించిన ఆర్‌బీఐ

భారత్ న్యూస్ కడప …వడ్డీ రేట్లను మరోసారి తగ్గించిన ఆర్‌బీఐ

ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో వడ్డీ రేట్లను తగ్గించాలని నిర్ణయించినట్టు ప్రకటించిన ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా

గతంలో 25 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లు తగ్గించగా, ఈ సారి 50 బేసిస్ పాయింట్ల వరకు వడ్డీ రేట్లను తగ్గించిన ఆర్‌బీఐ

దీంతో గృహ, వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేట్లు తగ్గుతాయని తెలిపిన ఆర్‌బీఐ