ఎన్నికల కోడ్ సమయంలో టీచర్లకు విందు

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్,,,

ఎన్నికల కోడ్ సమయంలో టీచర్లకు విందు

అనంతపురం:

▪️’అ – అంటే ‘ అమ్మ అని పాఠాలు చెప్పాల్సిన గురువులు ‘అ – అంటే ‘ అమ్ముడపోవడం అని అర్థమా

▪️విద్య బుద్దులు నేర్పాల్సిన గురువులు … తప్పుడు మార్గం ఎంచుకోవడం తప్పు కాదా

▪️ఓ వర్గం టీచర్లు సంఘం నాయకులు చూపు ఎందుకు అనంత వైపు

▪️అనంతపురం అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే ప్రభుత్వ టీచర్ల తో రాజకీయం.

▪️ఎన్నికల సమయంలో విందు చిందు

▪️సీసీ కెమెరాల దృశ్యాలు బయటకు పొక్కకుండా జాగ్రతలు

▪️అనంతపురం అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకరామిరెడ్డి నేతృత్వంలో భారీగా విందు పార్టీకి హాజరైన ప్రభుత్వ టీచర్లు.

▪️ప్రభుత్వ టీచర్లు సెల్ ఫోన్లు స్విచ్ఛాఫ్ చేపించి మరి విందు పార్టీ,విందులో టీచర్లు నృత్యాలు.

▪️ఆ విందు లో మద్యం మత్తులో చిందులు.

▪️వందల మంది టీచర్లు విందులో పాల్గొన చూసి చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు.

▪️అనంతపురం జిల్లాలో గుట్టుచప్పుడు కాకుండా టీచర్లకు ఎరా

▪️సాక్ష్యాత్తు ఆ విందులో టీచర్లు, ఎమ్మెల్యే పాల్గొనడంతో షాక్ గురైన ఇతర టీచర్ సంఘాలు.

▪️అనంతపురం పట్టణం నేషనల్ హైవే కి అనుకొని ఓ హోటల్ భారీగా మందు,విందు,చిందు.

▪️ప్రభుత్వ టీచర్లకు ఇంత భారీ మొత్తంలో విందు ఇచ్చిన అట్టు వైపు చూడని అధికారులు,ఇప్పటికి చర్యలు శూన్యం.

▪️అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో సాక్ష్యాలు,ఆధారాలు తారుమారు చేసిన ఓ వర్గం మీడియా

▪️సోషియల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న కొద్ది మంది టీచర్ల భాగోతం.