Telangana Chief Minister Enumula Revanth Reddy is a role model for today’s journalists as the Chief Minister of Telangana

భారత్ న్యూస్ విజయవాడ,నేటితరం జర్నలిస్టులకు ఆదర్శప్రాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి గారు నేటి తరం జర్నలిస్టులకుపేర్కొన్నారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడంతో తెలుగు పత్రికా మరియు టీవీ రంగంలో సువర్ణ అధ్యాయం ప్రారంభమైనట్లు అయిందని మహారాష్ట్రలో సామ్నా అనే చిన్న పత్రికలో చిన్న కార్టూనిస్టుగా ప్రారంభమైన బాల్ ధాకరే శివసేన పార్టీని దేశవ్యాప్తంగా విస్తరింప చేసి బిజెపి కన్నా దశాబ్దాల ముందే హిందూ శక్తిని ప్రపంచానికి చాటాడని కానీ ఆయన ముఖ్యమంత్రి అవ్వలేదని నేటి తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాత్రం 1993 వ సంవత్సరం నుండి జాగృతి అనే చిన్న పత్రికకు చిన్న జర్నలిస్టుగా పనిచేస్తూ జీవితాన్ని ప్రారంభించి నేటి రాజకీయ నాయకుల్లాగా కులం పేరు చెప్పుకొని కాయలమ్ముకునే విధంగా ప్రయత్నించకుండా స్వయంకృషితో తెలుగుదేశంలో జిల్లా పరిషత్ మెంబర్ గా ఎమ్మెల్సీగా అంచలంచెలుగా ఎదిగి ఎన్ని అవమానాలు అవరోధాలు అక్రమ కేసులు అరెస్టులు జరిగిన రవ్వంతైన చెల్లించని మనోధైర్యంతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అయ్యారని మిగిలిన అన్ని పార్టీల రాజకీయ నాయకుల్లాగా విలువలు లేని హీనమైన వ్యక్తిత్వం కాకుండా బూతులు గాని వ్యంగ్యం గాని లేకుండా నాడు అసెంబ్లీలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్�