Kalvakuntla Chandrasekhara Rao, former chief minister of Telangana, is the sovereign of Navarasa acting

భారత్ న్యూస్ విజయవాడ,త్వరలో గిన్నిస్ బుక్ లోకి ఎక్కనున్న నవరస నటన సార్వభౌముడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు యాంకర్ పార్ట్:- నవరస నటన సార్వభౌముడు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు త్వరలో గిన్నిస్ బుక్ లోకి ఎక్కన్నారా అనే విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది చిన్న వయసులోనే అప్పటి ఇందిరా గాంధీ ముద్దుల కొడుకు సంజయ్ గాంధీ గేట్ కీపర్ లుగా అటు గులాం నబీ ఆజాద్ ఇటు కేసీఆర్ దశాబ్దం పైగా పని చేశారని తర్వాత కేసీఆర్ కోస్తాంధ్ర తెలంగాణకు గల్ఫ్ శేఖర్ గా దుబాయ్ శేఖర్ గా పాస్పోర్ట్ శేఖర్ గా లక్షలాదిమంది నిరుద్యోగుల కొంపలు కొట్టేసాడని తర్వాత రెడ్డి కాంగ్రెస్ లో ఘోర ఎమ్మెల్యేగా పోటీ చేసి ఘోర పరాజయం పొంది ఎన్టీఆర్ ఆశీర్వాదంతో తెలుగుదేశంలో ఎమ్మెల్యేగా చంద్రబాబు చెప్పుల మోసి మంత్రిగా ఎంపీగా ఊసరవెల్లి అవతారాలు ఎత్తి ఎంతోమంది తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పిస్తే త్యాగాలతో కాదు చండీయాగాలతో తానే తెలంగాణ సాధించా నాని ప్రజలను మోసగించి ముఖ్యమంత్రి అయ్యాడని కొడుకు కేటీఆర్ కూతురు కవిత అల్లుడు హరీష్ రావు అప్పట్లో బిఎస్ఎన్ఎల్ ఐ ఎస్ డి కాల్స్ స్కాము మహిళలను ఉద్యోగాలకు సౌదీ పంపటం దొంగ నోట్ల తదితరకేసులో అప్పట్లో నిందితులు కాగా అమెరికా నుండి దిగి వచ్చిన ఎన్నారైలుగా చెప్పుకుంటూ కెసిఆర్ క్యాబినెట్లో దూరారని పదేళ్లుగా ఫామ్ హౌస్ ప్రగతి భవన్ కు మాత్రమే పరిమితమైన కెసిఆర్ కుటుంబం లక్షల కోట్లు తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకుని రాష్ట్రాన్ని అన్ని విధాల సర్వనాశనం చేశారన్న విషయం ప్రజలకు తెలిసిపోవడంతో చిత్తుగా ఓడించగా తాము అనునిత్యం అవమానించిన రేవంత్ రెడ్డి సీఎం కావడంతో సానుభూతి కోసం గతంలో మమతా బెనర్జీ జయలలిత లాగా కెసిఆర్ ఫ్యామిలీ డ్రామా ఈ యశోద హాస్�