-opening of chheti vocational training center Courtesy

భారత్ న్యూస్ విజయవాడ,-ఛే తి వృత్తుల శిక్షణ కేంద్రం ప్రారంభం ఎం.వి.ఆర్ గ్రూప్ ఆఫ్ స్మాల్ స్కేల్ యూనిట్స్ విశాఖపట్నం వారి సౌజన్యంతో ప్రగతిశీల మహిళా సంఘం బలరాంపురం గ్రామపంచాయతీ జామి మండలం విజయనగరం జిల్లా నుండి వృత్తిబడి చేతి వృత్తుల శిక్షణాలయము ఈరోజు కార ము శివాజీ గారు మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ వారి చేతుల మీదగా రిబ్బన్ కట్ చేసి శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమం స్థానిక సమస్త అధ్యక్షురాలు కొత్తపల్లి భూలక్ష్మి ఓకేనా గారు నిర్వహించగా స్థానిక గ్రామ పెద్దలు ఎంపీటీసీ ఎర్రి నాయుడు సూర్యనారాయణ వైస్ ప్రెసిడెంట్ ప్రసాదు నెంబర్ పాల్గొనిరి ఈ సందర్భంగా ముఖ్య అతిథి శివాజీ గారు మాట్లాడుతూ మహిళ ఆర్థిక స్వలంబము సాధికారత దిశగా ఈరోజు ప్రతి ఒక్కరూ కరోనా తర్వాత కుబేలైపోయినటువంటి ఆర్థిక పరిస్థితి నుండి కోల్పోవడానికి కోలుకోవడానికి స్వచ్ఛంద సేవా సంస్థలు ఇలాంటి శిక్షణా కేంద్రాల ద్వారా అంతరించిపోతున్న చేతివృత్తులను పునరుద్ధరించడం ఆర్థిక పురవిష్టి కలిగించడం ఎంతో అభినందనీయమని ఇలాంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసినటువంటి శ్రీ ఎన్టీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ఎం వెంకటరావుగారు (గాంధీ )గారిని అరుణ్ కుమార్ గారిని అభినందించో దగిన వారిని వారి సహకారంతో ఇంకా ఎన్నో చేతివృత్తులు ఈ స్థలములో ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా నిర్వహించి గ్రామీణ వేద బడుగు బలహీన మైనారిటీ ప్రజలకు చేతివృత్తులు నేర్పించి ఉపాధి కల్పించాలని కోరారు సుమారు చుట్టుపక్కల మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పిలుపు స్వచ్ఛంద సేవ సంస్థ డైరెక్టర్ రవి గారు ,కేసారం అప్పల రాజుగారు నెహ్రూ యువ కేంద్రం