cycle to win congress from kavali to ardhagiri

కావలి నుంచి అర్ధగిరికి కాంగ్రెస్ గెలవాలని సైకిల్ యాత్ర
పాకాల( భారత్ న్యూస్ )
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల మండలం
నెల్లూరు జిల్లా కావలి నుంచి కాంగ్రెస్ అభిమాని ఐదు రాష్ట్రాల్లో ఎలక్షన్స్ లో కాంగ్రెస్ విజయం గెలవాలని సైకిల్ యాత్ర ప్రధాన లక్ష్యమని తెలిపారు కాంగ్రెస్ వస్తే స్పెషల్ హోదా వస్తుందని యువతకు ఉద్యోగాలు వస్తాయని 400 కే గ్యాస్ సిలిండర్ మహిళలకు భద్రత ఇటువంటివి ఎన్నో వస్తాయని కాంగ్రెస్ అభిమాని సైకిల్ యాత్ర చేస్తూ తెలుపుతూ కాంగ్రెస్పై ఉన్న నమ్మకాన్ని చాటుకుంటున్న వ్యక్తి