బతికుంటే బలుసాకు తినొచ్చు – చచ్చి ఏమి సాధిస్తాం – ప్రాణ భయంతో అమెరికాకు పలాయనం –

భారత్ న్యూస్ విజయవాడ. ఆకుల సతీష్.బిగ్ బ్రేకింగ్ :- బతికుంటే బలుసాకు తినొచ్చు – చచ్చి ఏమి సాధిస్తాం – ప్రాణ భయంతో అమెరికాకు పలాయనం – పులివెందల టిడిపి జనసేన బిజెపి సీనియర్ జర్నలిస్టుల విశ్వసనీయ సమాచారం – మార్చి 27న జగన్ సీఎంగా గెలుపు కోసం షర్మిల సీఎంగా గెలుపు కోసం క్రైస్తవ ప్రార్థనలు నిర్వహించిన ఏడుగూరి సందింటి విజయలక్ష్మి రెడ్డి అలియాస్ విజయమ్మ తదుపరి అక్కడ నుండి మాయమైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం వైయస్సార్సీపి పార్టీ పునాదులు ఎన్నికలలో విజయం అంతా నరబలిపై నడుస్తోందని రాజశేఖర్ రెడ్డి విమాన ప్రమాదం కుట్ర వైయస్ వివేకానంద రెడ్డి బాత్రూం హత్య లతో రక్తంతో తడిసిన ఎన్నికల విజయం తిరిగి 2024 ఎన్నికలు అతి సమీపంలోకి దూసుకు వస్తున్న యమగండ కాలంలో ఒకపక్క కొడుకు మరో పక్క కూతురు ఇద్దరూ రాజకీయాల్లో జనంలో తిరుగుతుండటంతో వారికి ఏ హాని ఉండదని తాను ఒంటరిగా ఉండటంతో గత రక్త చరిత్ర పునరావృత్తమవుతుందేమోనన్నా అనుమానంతో ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరోహించెదరు విధివిధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు అన్న వివేకంతో ముందస్తు చర్యగా విజయమ్మ అమెరికాకు అతి రహస్యంగా పలాయనం చెత్తగించినట్లు పలువురి విశ్వసనీయ సమాచారం.