వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన జకియా ఖానం

భారత్ న్యూస్ కడప .వైసీపీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన జకియా ఖానం

కాసేపటి క్రితమే ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ పార్టీకి రాజీనామా చేసిన జకియా ఖానం

జకియా ఖానంకు కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి