భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…12న విజయోత్సవ ర్యాలీలు: సీఎం
AP: ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ఈ నెల 12న 175 నియోజకవర్గాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలని సీఎం చంద్రబాబు కూటమి నేతలను ఆదేశించారు. అదే రోజు సా.5 గంటలకు అమరావతిలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తానని వెల్లడించారు. ప్రజలకు కూటమి చేస్తున్న మంచి చెప్పడంతో పాటు వైసీపీ ప్రభుత్వ అరాచకాలను గుర్తు చేయాలని సూచించారు.
