భారత్ న్యూస్ గుంటూరు…పేదలు కడుపునిండా అన్నం తింటే భరించలేని వారు రాజకీయాల్లో ఉన్నారు.

Ammiraju Udaya Shankar.sharma News Editor…గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లు మూసేసింది. వారికి మనసెలా వచ్చిందో? భోజనం పెడతామంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారు. ఇది వారి ఆలోచనా విధానానికి నిదర్శనం. పేదలు కడుపునిండా అన్నం తింటే భరించలేని వారు రాజకీయాల్లో ఉన్నారు. అలాంటి వారు రాష్ట్రాన్ని పాలించారంటే ప్రజలు ఆలోచించుకోవాలి….
