భారత్ న్యూస్ విశాఖపట్నం..రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఛాలెంజ్ నిలబడింది..
టీవీకే పార్టీకి 120 సీట్లు వస్తాయని.. కావాలంటే ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకుని ఫలితాల రోజు ప్లే చేయాలని టీవీ చర్చలో సవాల్ విసిరిన ప్రశాంత్ కిషోర్ ఆత్మవిశ్వాసం నిజమని స్పష్టం అవుతోంది..
ఇప్పటివరకు టీవీకే పారీ 111 సీట్లలో ఆధిక్యం కనబరుస్తోంది..
అతిపెద్ద పార్టీగా నిలిచింది..
ఇంకో గంటలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం..

స్వీయ రాజకీయ ప్రవేశంలో విఫలమైన ప్రశాంత్ కిషోర్..తనకు అచ్చు వచ్చిన వ్యూహకర్త వృత్తిలో మరోసారి తన అంచనాలకు వ్యూహాలకు తిరుగులేదని నిరూపించుకున్నాడు..