ఇక నుంచి పిన్ కోడ్తో పనిలేదిక.. పక్కా లొకేషన్ కోసండిజిపిన్

భారత్ న్యూస్ గుంటూరు…..ఇక నుంచి పిన్ కోడ్తో పనిలేదిక.. పక్కా లొకేషన్ కోసం
డిజిపిన్

బహుమతులు పంపాలన్నా, ఉత్తరాలు రాయాలన్నా చిరునామాలో పిన్కోడ్ రాయడం తప్పనిసరి.

ఆ పిన్కోడ్ ఆధారంగా కచ్చితమైన చిరునామా కనుక్కోవడం ఒక్కోసారి కష్టంగా మారుతుంది.

ఈ సమస్యకు ఫుల్స్టాప్ పెట్టేందుకు పోస్టల్ శాఖ డిజిటల్ అడ్రస్ సిస్టమ్ ‘డిజిపిన్’ను తీసుకొచ్చింది.

మీరున్న నివాసాన్ని కచ్చితత్వంతో గుర్తించేందుకు 10 అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్ ఈ డిజిపిన్.

స్పష్టమైన చిరునామాలు లేని ప్రాంతాల్లో ఇది అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది.