జులై 11కు మారిన జాతీయ లోక్అదాలత్

భారత్ న్యూస్ విజయవాడ…జులై 11కు మారిన జాతీయ లోక్అదాలత్

ఈ నెల 9న నిర్వహించనున్న జాతీయ లోక్అదాలత్ జులై 11కి మార్చినట్లు హైకోర్టు రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ పేర్కొంది.

రాజీపడదగ్గ కేసులను సులువుగా పరిష్కరించుకోవడానికి లోక్అదాలత్ ఉపయోగపడుతుందని తెలిపారు.