చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైనా పెరిగింది అంటే అది బ్లాక్ మార్కెటింగ్.

భారత్ న్యూస్ శ్రీకాకుళం…చంద్రబాబు ప్రభుత్వంలో ఏదైనా పెరిగింది అంటే అది బ్లాక్ మార్కెటింగ్.

పెట్రోల్ బంక్‌ల వద్ద మీకు మోటార్ సైకిల్ క్యూ మాత్ర‌మే కాదు, ఈ పెట్రోల్ అగచాట్ల మాటున పేద మధ్యతరగతి వర్గాల బతుకులు నలిగిపోతున్నాయి.

ఏమి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేశ్ నాయుడు గారు?