బెంగాల్ మొత్తం కాషాయమయంగా మారింది.

భారత్ న్యూస్ రాజమండ్రి…బెంగాల్ మొత్తం కాషాయమయంగా మారింది.

ఎన్నికల్లో ఘనవిజయం సాధించడంతో భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు వీధుల్లో ఉత్సాహంగా సంబరాలు చేసుకుంటున్నారు..